SALINITY ( లవణీయత). Prawn Seed @ 9032608505

In high salinity or in the process of increasing salinity, the chances of shrimp being stressed are high.   In such conditions, we provide water (probiotic 500g + jaggery 5kg) and feed (gut probiotic 5g/kg) to relieve the stress of the shrimp. Prawn Seed @ 9032608505

లవణీయత (SALINITY)

ఎక్కువ సెలినటీ లో లేదా సెలినీటీ పెంచుకునే క్రమంలో రొయ్య ఒత్తిడి కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఇలాంటి పరిస్థితుల్లో మనము నీటి కొరకు (ప్రోబయోటిక్ 500గ్రా” లు + బెల్లం 5 కే.జిలు) మరియు మేతల్లో కుడా (గట్ ప్రోబయోటిక్ 5గ్రా” లు ‘లు / కేజీ) చొప్పున ఇవ్వడం వలన రొయ్యకి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రాన్ సీడ్ @ 9032608505

Similar Posts