SOP to regulate Prawn Materials Price. రొయ్యల ధరల నియంత్రణకుఎస్ఓపీ. Prawn Seed @9032608505
Prawn Seed @9032608505

Prawn Seed @9032608505
Prawn Seed @9032608505

Prawn Seed @9032608505
9032608505 prawn seed 9032608505 Tyagaraju
In general, white stool is caused by the deterioration of the hepatopancreas and the sloughing of hepatocyte cells. The white color is due to the loosened cells being released into the intestine. Normally, the fecal matter contains undigested feed particles, but in the case of white fecal matter it comes from dead hepatocytes ESTDHepatocytes, i.e….
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు.. 28 Oct, 2022,సాక్షి ప్రతినిధి, ఒంగోలు వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి….
నేడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చ ర్రైతులు గత కొంతకాలంగా నష్టాలను చవి చూస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మొత్తంగా వైరస్విపరీతంగా విస్తరించి, తిష్టవేసింది. అదే సమయంలో ష్రింప్హేచరీలు కూడా దేశవాళీ బ్లడ్వార్మ్సు నాసిరకంవి, పాడయినవి తెచ్చుకొని హేచరీలోవాడుతున్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్లకు ఈ.హెచ్.పీ (EHP) విబ్రో (VIBRO), వైట్స్పాట్ (White Spot) సమస్యలు విపరీతంగా రావడంతో ఆక్వారైతులు విపరీతంగా నష్టములను ఎదుర్కొంటున్నారు. ఆక్వారైతులకు చెరువులో రొయ్య పిల్లలు వేసిన 2 వారములు దాటిన తరువాత విబ్రో, 25రోజులతరువాత…
9032608505, Prawn Seed 9032608505, Prawn Seed
Uses of VITAMIN B12, SELENIUM, ZINC. Prawn Seed @ 9032608505 Vitamin B12…helps keep nerves and blood cells healthy Selenium: Essential for proper brain function Protein: Builds and repairs bones, muscles, blood and skin ZINC: Important in immune system and reproductive health. విటమిన్ బి12, సెలీనియం, ప్రొటీన్ పనితీరు విటమిన్ బి12…నరాలు మరియు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది సెలీనియం:…