ఉత్తమ సీడ్ పేకింగ్ సేవలు అందచేయబడును
మంచి హేచరీల నుండి సీడ్ పేకింగ్, సీడ్ రవాణా వంటి ఉత్తమ సేవలు అందచేయబడును, హేచరీ ధరలకే రైతులకు సీడ్ ఇవ్వబడును, లేనిచో రైతులు ఎంపిక చేసిన మంచి హేచరీల నుండి హేచరీ ధరలకే సీడ్ ఇవ్వబడును,
టెక్నికల్ సపోర్ట్ సేవలు అవసరమైన యెడల ఇవ్వబడును. మాకు రైతులు డబ్బు ఇవ్వనవసరము లేదు. కేవలం హేచరీ లకు రైతులు తీసుకొన్న సీడ్ కి హేచరీ ధర చెల్లించవలెను.