Aqua Culture is in A Whirl Wind Of Problems. Prawn Seed @ 9032608505. సమస్యల సుడిగుండంలో రొయ్యల సాగు. ప్రాన్ సీడ్ @ 9032608505


Prawn Seed @ 9032608505
Prawn Seed @ 9032608505
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు.. 28 Oct, 2022,సాక్షి ప్రతినిధి, ఒంగోలు వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి….
9032608505, Prawn Seed 9032608505, Prawn Seed
నాణ్యమైన వనామీ రొయ్య పిల్లలు హేచరీ ధరలకు తీసుకోండి. మా సెల్: 9032608505 & 9640601465రైతు సంతృప్తి మా సేవల గురించి వారి మాటలలో. మా యూట్యూబ్ లింక్:https://www.youtube.com/channel/UCYhL9WZI8X8VaK74P-M_uNA TYAGARAJU, Seed Consultant Cell: 9032608505 Prawn seed
నేడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చ ర్రైతులు గత కొంతకాలంగా నష్టాలను చవి చూస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మొత్తంగా వైరస్విపరీతంగా విస్తరించి, తిష్టవేసింది. అదే సమయంలో ష్రింప్హేచరీలు కూడా దేశవాళీ బ్లడ్వార్మ్సు నాసిరకంవి, పాడయినవి తెచ్చుకొని హేచరీలోవాడుతున్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్లకు ఈ.హెచ్.పీ (EHP) విబ్రో (VIBRO), వైట్స్పాట్ (White Spot) సమస్యలు విపరీతంగా రావడంతో ఆక్వారైతులు విపరీతంగా నష్టములను ఎదుర్కొంటున్నారు. ఆక్వారైతులకు చెరువులో రొయ్య పిల్లలు వేసిన 2 వారములు దాటిన తరువాత విబ్రో, 25రోజులతరువాత…
పిసిఆర్సా పరీక్ష ద్వారా దీన్నిచాలా సులభంగా చేయవచ్చు. పిసిఆర్చేత AHPND బ్యాక్టీరియాను తనిఖీ చేయడానికి PL ను ఇప్పటికే PL నుండి సేకరించినట్లయితే, అదే DNA సారం యొక్కకొంత భాగాన్ని EHP కొరకు పరీక్షించడానికి ఉపయోగించవచ్చు. చెరువులను నిల్వచేయడానికి ఒక రైతు ఈవ్యాధి కారకకారకాలకు పిఎల్పాజిటి వేక్సీన్లు ఉపయోగించకూడదు. రైతుకు రెండవ సమస్య సాగు చక్రాల మధ్య చెరువులను సముచితంగా తయారు చేయడం గురించి ఆందోళన చెందుతుంది, ప్రత్యేకించి సాగుచెరువు గతంలో EHP చే ప్రభావితమైంది. EHP…
గౌరవనీయులైన రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ అయిన కన్నబాబు గారికి చేయు విన్నపం , విషయం:- ఇది ఇంటర్నేషనల్ మార్కేట్ వ్యాపారం కాబట్టి కౌంట్ రేట్లు వారానికి ఒక్కసారి తగ్గించేలా మరియు భారీ రేట్లు హెచ్చు తగ్గుల గురించి. ముందుగా ప్రభుత్వం వారికి మరియు కన్నబాబు గారికి మీరు ఆక్వా పరిశ్రమకు ఇచ్చు ప్రోత్సాహానికి మేము అభినందనలు తెలియచేయుచు, డొమెస్టిక్ పర్చేస్ మరియు ఫిష్మార్ట్స్, కరెంట్ బిల్లు రాయితీలు కారణంగా రైతులకు మంచి చేయుతగా వున్న సమయంలో,…