Check Tray Management. Prawn Seed @ 9032608505
If grazing or feeding is completed in all check trays, increase feed by 5-10% in subsequent feedings.If 5-10% feed remains in the check trays, then reduce the feed by 10-20%.If 10-20% of feed remains in the check trays, then reduce the feed by 30-50%.If more than 50% of feed remains in all check trays, further feeding should be stoppedIf feed management is good, everything is good. Prawn Seed @ 9032608505
చెక్ ట్రే యాజమాన్యం నిర్వహణ. ప్రాన్ సీడ్ @ 9032608505
అన్ని చెక్ ట్రేలలో మేత పూర్తయినట్లయితే, తరువాత మేతలో ఫీడ్ు 5-10% పెంచండి.
చెక్ ట్రేలలో 5-10% ఫీడ్ మిగిలి ఉంటే, తర్వాత మేతలో 10-20% తగ్గించండి.
చెక్ ట్రేలలో 10-20% ఫీడ్ మిగిలి ఉంటే, తర్వాత మేతలో 30-50% తగ్గించండి.
అన్ని చెక్ ట్రేలలో 50% కంటే ఎక్కువ ఫీడ్ మిగిలి ఉంటే, తదుపరి మేత ఆపేయడం మంచిది
మేత నిర్వహణ బాగుంటే అన్ని బాగుంటాయి. ప్రాన్ సీడ్ @ 9032608505
