Parliament Member(Rajya Sabha) Beeda Mastan Rao Meet with Aqua Farmers on 12th November, 2022. Prawn Seed @ 9032608505. ఆక్వా కల్చర్ రైతులతో రాజ్య సభ సభ్యులు బీద మస్తాన్ రావు భేటీ. ప్రాన్ సీడ్ @ 9032608505



Prawn Seed @ 9032608505



Prawn Seed @ 9032608505
నాణ్యమైన వనామీ రొయ్య పిల్లలు హేచరీ ధరలకు తీసుకోండి. మా సెల్: 9032608505 & 9640601465రైతు సంతృప్తి మా సేవల గురించి వారి మాటలలో. మా యూట్యూబ్ లింక్:https://www.youtube.com/channel/UCYhL9WZI8X8VaK74P-M_uNA TYAGARAJU, Seed Consultant Cell: 9032608505 Prawn seed
నేడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చ ర్రైతులు గత కొంతకాలంగా నష్టాలను చవి చూస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మొత్తంగా వైరస్విపరీతంగా విస్తరించి, తిష్టవేసింది. అదే సమయంలో ష్రింప్హేచరీలు కూడా దేశవాళీ బ్లడ్వార్మ్సు నాసిరకంవి, పాడయినవి తెచ్చుకొని హేచరీలోవాడుతున్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్లకు ఈ.హెచ్.పీ (EHP) విబ్రో (VIBRO), వైట్స్పాట్ (White Spot) సమస్యలు విపరీతంగా రావడంతో ఆక్వారైతులు విపరీతంగా నష్టములను ఎదుర్కొంటున్నారు. ఆక్వారైతులకు చెరువులో రొయ్య పిల్లలు వేసిన 2 వారములు దాటిన తరువాత విబ్రో, 25రోజులతరువాత…
Ecuador’s shrimp production could hit 2m metric tons by 2025 More technologically advanced farming will continue to drive growth from 1.01m metric tons in 2021 to 1.35m in 2022 and over 2m by 2025. Industry officials said China made up 75 per cent of Ecuador’s shrimp market, but the pandemic restrictions have forced them to…
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు.. 28 Oct, 2022,సాక్షి ప్రతినిధి, ఒంగోలు వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి….
Prawn Seed @ 9032608505