Why do shrimp need immunity? Prawn Seed @9032608505
Immunity protects against desease and reduces survival rate. The organism defends itself more efficiently when infected by the same pathogen. Helps increase survival rate of shrimp, relieves stress. PRAWN SEED@9032608505
రొయ్యలకు రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం?
రోగనిరోధక శక్తి వ్యాధుల బారిన పడకుండా, బ్రతుకుదల శాతం తగ్గకుండా రక్షణగా ఉంటుంది. అదే వ్యాధికారక ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జీవి తనను తాను మరింత సమర్ధవంతంగా రక్షించుకుంటుంది. రొయ్యల మనుగడ రేటు ని పెంచడంలో సహాయపడుతుంది, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందికలిగిస్తుంది. ప్రాన్ సీడ్@9032608505