ఆక్వా అసోసియేషన్స్ వారు రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ అయిన కన్నబాబు గారికి చేయు విన్నపం.9032608505 Prawn Seed
గౌరవనీయులైన రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ అయిన కన్నబాబు గారికి చేయు విన్నపం ,
విషయం:- ఇది ఇంటర్నేషనల్ మార్కేట్ వ్యాపారం కాబట్టి కౌంట్ రేట్లు వారానికి ఒక్కసారి తగ్గించేలా మరియు భారీ రేట్లు హెచ్చు తగ్గుల గురించి.
ముందుగా ప్రభుత్వం వారికి మరియు కన్నబాబు గారికి మీరు ఆక్వా పరిశ్రమకు ఇచ్చు ప్రోత్సాహానికి మేము అభినందనలు తెలియచేయుచు,
డొమెస్టిక్ పర్చేస్ మరియు ఫిష్మార్ట్స్, కరెంట్ బిల్లు రాయితీలు కారణంగా రైతులకు మంచి చేయుతగా వున్న సమయంలో, రేట్లు భారీ హెచ్చు తగ్గులు వుండుట వలన రైతులకు అపారమైన నష్టం కలుగుతుంది. ప్రభుత్వం వారు రేట్లపై నియంత్రణగా ఆదివారం నుండి సోమవారం వరకు ఒకే రేటు వుండేలా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వున్న రేట్లు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కి సంభంధం లేకుండా మరియు రోజు వారి రేట్లు భారీ తగ్గింపు వలన ప్రభుత్వం వారు ఎంత సహకారం అందించినప్పటకి రైతులు భారీ నష్టం చూడవలసి వస్తుంది. ప్రభుత్వం వారు ఈ రేట్లు నియంత్రణ చేసి రైతులను ఆదుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం.. Gathered by Tyagaraju. Cell:9032608505
9032608505, Prawn Seed